അർത്ഥം : ఏదేని పని, పోటీ మొదలగువాటిలో ప్రతిపక్షం ముందు విఫలమగుట.
ഉദാഹരണം :
మహాభారత యుద్దంలో కౌరవులు ఓడారు.
പര്യായപദങ്ങൾ : ఓడిపోవు, పరాజయమవు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
युद्ध, खेल, प्रतियोगिता आदि में प्रतिपक्षी के सामने विफल होना।
महाभारत के युद्ध में कौरव हारे।