അർത്ഥം : అసహ్యం కల్గుట.
ഉദാഹരണം :
అసహ్యింపదగిన పనులు చెయ్యరాదు.
പര്യായപദങ്ങൾ : అసహ్యింపదగిన, నిందిచదగిన, బూతైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Offensive to the mind.
An abhorrent deed.അർത്ഥം : సభ్యత కానిది
ഉദാഹരണം :
నీవు అసభ్యమైన వ్యక్తిలాగా ఎందుకుంటున్నావు? అతడు అసభ్యకరమైన మాటలు మాటలాడుతున్నాడు
പര്യായപദങ്ങൾ : అశిష్టమైన, అసభ్యమైన, ఆచారభ్రష్టమైన, ఆచారహీనమైన, శిశ్టాచారహీనమైన, శీలరహితమైన, శీలహీనమైన, సంస్కృతిహీనమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो शिष्ट (भला व्यक्ति या सज्जन) न हो।
तुम असभ्य व्यक्ति की तरह क्यों रहते हो?അർത്ഥം : పదిమందిలో చేయకూడని పనులు లేదా మాటలు
ഉദാഹരണം :
నువ్వు అసభ్యకరమైన వ్యక్తులవలె పనెందుకు చేస్తావు?
പര്യായപദങ്ങൾ : అసభ్యకర, అసహ్యకర, ఎబ్బెట్టుఅయిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Showing lack of skill or aptitude.
A bungling workman.