അർത്ഥം : ధర్మ పరంగా పవిత్రత లేకపోవుడం.
ഉദാഹരണം :
అపవిత్రత గల వ్యక్తులు గంగానదిలో మునిగితే పవిత్రులవుతారు.
പര്യായപദങ്ങൾ : అపవిత్రతగల, దూషితమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : వాడుకోవడానికి పనికి రాకుండా పోవడం.
ഉദാഹരണം :
పాడైన నీరు త్రాగడం ద్వారా అనేక రోగాలు వస్తాయి
പര്യായപദങ്ങൾ : కుళ్లిపోయిన, చెడిపోయిన, పాడైపోయిన, శుద్ధిలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : శుభ్రంగా లేకపోవడం.
ഉദാഹരണം :
అపరిశుభ్రమైన నీళ్ళు ఆరోగ్యానికి హానికరమవుతాయి
പര്യായപദങ്ങൾ : అపరిశుభ్రమైన, మురికిగల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :