അർത്ഥം : అవగాహన లేదా పరిచయం లేకుండుట.
ഉദാഹരണം :
అపరిచితమైన వాళ్ళు తినుపదార్థాలు ఏదిచ్చినా మనం తినకూడదు.
പര്യായപദങ്ങൾ : అపరిచితమైన, ఎరగని, తెలియని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Unaware because of a lack of relevant information or knowledge.
He was completely ignorant of the circumstances.അർത്ഥം : వివేక జ్ఞానం లేనివారు.
ഉദാഹരണം :
అవివేకియైన కంసుడు భగవంతుడైన కృష్ణుడుని చంపడానికి వేసిన అనేక ఉపాయాలలో విఫలమయ్యాడు
പര്യായപദങ്ങൾ : అజ్ఞాని, తెలివిలేని, వివేకహీనమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Lacking sense or discretion.
His rattlebrained crackpot ideas.