അർത്ഥം : శరీరంలో ఏదైన అంగం లేకపోవుట.
ഉദാഹരണം :
శ్యామ్ రైలు ఎక్కుతుండగా జారిపడి కాలు విరిగి వికలాంగుడైనాడు.
പര്യായപദങ്ങൾ : అంగవైకల్యంగల, అంగహీనమైన, వికాలాంగమైన
അർത്ഥം : శరీర అవయవాలలో లోపంగల వ్యక్తులు
ഉദാഹരണം :
మనం వికలాంగులైన వ్యక్తులకు సహాయం చేయాలి.
പര്യായപദങ്ങൾ : అంగవైకల్యమైన, వికలాంగులైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :