അർത്ഥം : అప్రసన్నంగా లేదా తక్కువజేసి మాట్లాడడం
ഉദാഹരണം :
పిల్లలను ఎవరైనా కించపరచి మాట్లాడితే వారు సరిగా మాట్లాడలేరు
പര്യായപദങ്ങൾ : అపచరించు, అవమానించు, కించపరచు, కొదువచేయు, చిన్నబుచ్చు, తక్కువచేయు, నవ్వులపాలుచేయు, పరాభవించు, భంగపరుచు, భంగపెట్టు, హేలనచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :