അർത്ഥം : మంచి అలవాట్లు కలిగి ఉండుట.
ഉദാഹരണം :
మనం మంచి ప్రవర్తన కలిగి ఉండాలి.
പര്യായപദങ്ങൾ : ఆనవాయితి, నడక, నడత, నడవడిక, ప్రవర్తన, వ్యవహారికత
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
व्यवहार कुशल होने की अवस्था या भाव।
उसकी व्यवहारिकता के हम कायल हैं।അർത്ഥം : సామాజిక సంబంధంలో ఇతరులతో చేయు ప్రవర్తన.
ഉദാഹരണം :
అతని వ్యవహారం సరిగా లేదు.
പര്യായപദങ്ങൾ : అభ్యాసం, ఆచారం, ఆనవాయితి, రివాజు, వాడుక, వ్యవహారం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
सामाजिक संबंधों में औरों के साथ किया जाने वाला आचरण।
उसका व्यवहार अच्छा नहीं है।