അർത്ഥം : అందంగా తీర్చిదిద్దడం
ഉദാഹരണം :
రాజకుమారుడికి రాజ్యాభిషేకం చేయడానికై రాజమహల్ ని చూస్తూ అలంకరణ చేస్తున్నారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఆడవారు బట్టలు, ఆభరణాలతో తమనుతాము ముస్తాబు చేయడం.
ഉദാഹരണം :
సీత దాదాపు ఒక గంటనుండి అలంకరణలో మునిగిపోయింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
स्त्रियों का गहने, कपड़े आदि से अपने आपको सजाने की क्रिया।
कुछ स्त्रियों का अधिकांश समय शृंगार में व्यतीत होता है।