അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : ఇతరులకు బాధ కలిగించేవిధముగా మాట్లాడువారు,
ഉദാഹരണം : శ్యామ్ జోలికి వెల్లకు, అతడు కఠినమైన భాష మాట్లాడుతాడు.
പര്യായപദങ്ങൾ : అప్రియమైన, కఠినమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
जिसकी बोली कड़वी हो या कटु बोलने वाला।
അർത്ഥം : ఇంపుగా లేకపోవుట.
ഉദാഹരണം : ఆ సభలో అతని సంభాషణ వినటానికి నాకు అయిష్టంగా ఉన్నది.
പര്യായപദങ്ങൾ : అరుచైన, ఇష్టంలేని, రుచిలేని
जो रोचक न हो।
അർത്ഥം : ఇష్టంలేని.
ഉദാഹരണം : నేను అయిష్టమైన ఆహారపదార్థాలను తినను.
പര്യായപദങ്ങൾ : అనిష్టమైన, ఇష్టంలేని, ఈసడింపుగల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
जो पसंद न हो।
Not to your liking.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക