അർത്ഥം : ఏదైనా పనిని చేయడానికి అభ్యాసము చేయుట.
ഉദാഹരണം :
ఈ పనికోసము నేను తయారుగా ఉన్నాను.
പര്യായപദങ്ങൾ : అలవాటు పడుట, తయారుగా ఉండుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎల్లప్పుడు చేయు సాధన.
ഉദാഹരണം :
చదువులో నిరంతర అభ్యాసముతో అతడు మంచి ర్యాంక్‍ను సాధించాడు.
പര്യായപദങ്ങൾ : సాధన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Systematic training by multiple repetitions.
Practice makes perfect.