അർത്ഥം : ఏదేని వస్తువును బలవంతంగా లాక్కొనుట
ഉദാഹരണം :
దోపిడీ దొంగలు యాత్రికుల మొత్తం సామానును అపహరించారు.
പര്യായപദങ്ങൾ : కాజేయు, కొల్లగొట్టు, దోచుకోవడం, దౌర్జన్యంగా తీసుకోవండం, పైబడి తీసుకొను, బలాత్కారంగా తీసుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎవరూ లేని సమయంలో తనదికానిదాన్ని ఎలాగైన తీసుకెళ్ళడం
ഉദാഹരണം :
దొంగతనం జరిగేసమయంలో పట్టుకోవాల్సిన కాపలాదారే దొంగతనం చేశాడు
പര്യായപദങ്ങൾ : కన్నంవేయు, కొట్టేయు, దొంగతనంచేయు, దొంగలించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
सेंध मारकर चोरी करना।
चौकीदार ने सेंधमार को उस समय पकड़ा जब वह सेंधमारी कर रहा था।അർത്ഥം : ఎదుటివాళ్ల అనుమతి లేకుండా గుంజుకోవడం
ഉദാഹരണം :
ఈ సంఘటనలో బందిపోటు దొంగ ప్రయాణీకుల దగ్గర దొంగిలించాడు.
പര്യായപദങ്ങൾ : దొంగిలించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : అనుచిత పద్దతిలో అధికారం జమాయించుట.
ഉദാഹരണം :
అతను రైతుల భూమిని కాజేశాడు.
പര്യായപദങ്ങൾ : అంకించు, కాజేయు, కొల్లగొట్టు, కొల్లపరుచు, కొల్లపుచ్చు, కొల్లపెట్టు, కొల్లలాడు, కొల్లాడు, చూరగొను, తస్కరించు, దొంగిలించు, దొంగీలు, దోచుకొను, లాక్కొను, లాగుకొను, వొడుచు, వొలుచు, హరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :