അർത്ഥം : చిన్న పిల్లలకు మొదటి సారిగా అన్నం తినిపించడానికి చేసే సంస్కారం
ഉദാഹരണം :
అన్నప్రాసన సంస్కారానికి ముందు పిల్లలకు ముఖ్యమైన ఆహారం తల్లి పాలు.
പര്യായപദങ്ങൾ : అన్నప్రాశన, తొలికుడుపు, తొలుకుడుపు, బువ్వకుడుపు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह संस्कार जिसमें छोटे बच्चे को पहले-पहल अन्न चटाया जाता है।
अन्नप्राशन संस्कार से पहले बच्चे का मुख्य आहार उसकी माँ का दूध होता है।