അർത്ഥം : చాలా వాటిలో
ഉദാഹരണം :
అనేకమైన వాటిలో సారంగి ఒక వాద్యం
പര്യായപദങ്ങൾ : అన్నింటిలోవున్న
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : లెక్కించుటకు వీలుకాని.
ഉദാഹരണം :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
പര്യായപദങ്ങൾ : అగణ్యమైన, అనంతమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Too numerous to be counted.
Countless hours.അർത്ഥം : కావలసినంత కాకుండా అత్యధికంగా వుండటం
ഉദാഹരണം :
అమిత ధనమున్న వ్యక్తులకు అనేకమైన చెడు వ్యసనాలు వుంటాయి.
പര്യായപദങ്ങൾ : అపరిమితమైన, అమితమైన, ఎక్కువడబ్బున్న, ఎక్కువధనమున్న