അർത്ഥം : ఇష్టం కలిగి ఉండుట.
ഉദാഹരണം :
తల్లి తన పిల్లలపైన ప్రేమకలిగి ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : ప్రీతిగల, ప్రేమగల, మమతగల, వాత్సల్యం గల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ప్రేమతో నిండిన.
ഉദാഹരണം :
అనురాగంగల పురుషుని కోసం ఊర్వశి స్వర్గమును వదిలి పెట్టి భూమి పైకి వచ్చింది.
പര്യായപദങ്ങൾ : పిచ్చితనంగల, వెర్రితనంగల
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :