പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള అనుమానంలేని എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

అనుమానంలేని   విశేషణం

അർത്ഥം : మనకు ఏదికావాలో తేల్చుకోనుట.

ഉദാഹരണം : అతడు ఎటువంటి సందేహం లేనివాడు, కనుక ఏదైన సులభంగా ఎంచుకోగలడు.

പര്യായപദങ്ങൾ : నిస్సందేహంగల, సందేహంలేని

അർത്ഥം : తమ శక్తి పట్ల అపారమైన నమ్మకం కలిగియున స్థితి

ഉദാഹരണം : మహారభారత యుద్ధంలో పాండవులకు తమ సందేహం లేని వీరత్వ బలం వలన విజయం ప్రాప్తించింది.

പര്യായപദങ്ങൾ : శంకలేని, శంకించలేని, సందిగ్దంలేని, సందేహంలేని, సంశయంలేని


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जो आशंकित न हो।

महाभारत युद्ध में पाँडवों ने अपनी निश्शंक वीरता के बल पर विजय प्राप्त की।
अनाशंकित, आशंकाहीन, निःशंक, निश्शंक, बेखटक, बेफ़िक़्र, बेफ़िक्र, बेफिक्र, शंकारहित, संशयहीन

Being without doubt or reserve.

Implicit trust.
implicit, unquestioning

അർത്ഥം : సందేహం లేకపోవుట.

ഉദാഹരണം : మా అమ్మ నిస్సందేహమైన మాటలు విని నేను ఆశ్చర్యపోయాను.

പര്യായപദങ്ങൾ : నిస్సందేహమైన, నిస్సంశయమైన, రూఢియైన