അർത്ഥം : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.
ഉദാഹരണം :
అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు
പര്യായപദങ്ങൾ : సేవకుడు, సౌమ్యుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।
अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।A person who accepts the leadership of another.
followerഅർത്ഥം : వేతనం తీసుకొని సేవ చేసేవాడు
ഉദാഹരണം :
మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు
പര്യായപദങ്ങൾ : అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు, సేవకుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वह जो वेतन आदि लेकर सेवा करता हो।
मेरा नौकर एक हफ्ते के लिए घर गया है।അർത്ഥം : ఏదేని పక్షమును లేక సిద్ధాంతాన్ని అంగీకరించేవాడు
ഉദാഹരണം :
నేను న్యాయాన్ని సమర్థించేవాడిని.
പര്യായപദങ്ങൾ : అనుయాయి, అనుసారి, సమర్థించేవాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు
ഉദാഹരണം :
ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు
പര്യായപദങ്ങൾ : అనుసరించువాడు, సేవకుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఎవరి సిద్ధాంతాన్నైనా ఒప్పుకొని మరియు దానికి అనుగుణంగా నడుచుకునే వ్యక్తి.
ഉദാഹരണം :
అతను కబీరు యొక్క అనుచరుడు.
പര്യായപദങ്ങൾ : అనుకరించేవాడు, అనుకరుడు, అనుగామి, అనుఘాతకుడు, అనుచరి, అనుయాయి, అనుసరించువాడు, అనుసరించేవాడు, అభిసారుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :