അർത്ഥം : -మాటతీరు,హావభావాలు మొదలగునవి ఒకరి విధంగా ఇంకొకరు చేయడం
ഉദാഹരണം :
శ్యామ్ తన తాతగారిని అనుకరిస్తాడు.
അർത്ഥം : ఒక దానిని చూసి అలాగే ఆచరించడం
ഉദാഹരണം :
మీరు మంచి మాటలను అనుసరించండి.
പര്യായപദങ്ങൾ : అనుసంధానించు, అనుసరించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :