അർത്ഥം : అంతం లేనిది
ഉദാഹരണം :
దేవుడు అనంతమైన ప్రేమ కలవాడు.
അർത്ഥം : అంతం కానిది.
ഉദാഹരണം :
ఆకాశంలో అనంతమైన నక్షత్రాలు కలవు.
പര്യായപദങ്ങൾ : అంతహీనమైన, అసమాప్తమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Having no limits or boundaries in time or space or extent or magnitude.
The infinite ingenuity of man.അർത്ഥം : హద్దు లేకపోవడం.
ഉദാഹരണം :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
പര്യായപദങ്ങൾ : అంతులేని, అధికమైన, అపరిమితమైన, అపారమైన, అమితమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।അർത്ഥം : లెక్కించుటకు వీలుకాని.
ഉദാഹരണം :
ఈ రోజు సభలో లెక్కలేనంత మంది ప్రజలు పాల్గొన్నారు.
പര്യായപദങ്ങൾ : అగణ్యమైన, అనేకమైన, అమితమైన, అశేషమైన, అసంఖ్యాకమైన, లెక్కలేని, లెక్కించలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Too numerous to be counted.
Countless hours.അർത്ഥം : పోల్చడానికి వీలులేని.
ഉദാഹരണം :
మీ అందం సాటిలేనిది.
പര്യായപദങ്ങൾ : అపరిమితమైన, అసమానమైన, పోల్చలేని, సాటిలేని
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Eminent beyond or above comparison.
Matchless beauty.