അർത്ഥം : హద్దు లేకపోవడం.
ഉദാഹരണം :
సాధువుగారు దేవుని అనంతమైన లీలలను కీర్తిస్తున్నాడు దేవుడు అనంతుడు, దేవుని కథ అనంతమైనది
പര്യായപദങ്ങൾ : అంతులేని, అనంతమైన, అపరిమితమైన, అపారమైన, అమితమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जिसकी सीमा न हो।
संतजी भगवान की असीम लीला का गुणगान कर रहे हैं।അർത്ഥം : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.
ഉദാഹരണം :
ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.
പര്യായപദങ്ങൾ : అత్యధికమైన, అపారమైన, ఎక్కువైన, విస్తారమైన, హెచ్చైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Further or added.
Called for additional troops.