പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള అద్భుతమైన എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

అద్భుతమైన   విశేషణం

അർത്ഥം : వింతతో కూడిన.

ഉദാഹരണം : ఆ జంతు ప్రదర్శనశాలలో విచిత్రమైన జంతువులు ఉంటాయి.

പര്യായപദങ്ങൾ : అబ్బురుపాటుగల, అరుదుగల, చోద్యమైన, విచిత్రమైన, విస్మయమైన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

അർത്ഥം : ఇదివరకు ఎన్నడు జరగని

ഉദാഹരണം : శ్యామ్‍కు పరీక్షలో అద్భుతమైన మార్కులు వచ్చాయి.

പര്യായപദങ്ങൾ : అపూర్వమైన, గొప్పదైన, మనోహరమైన, వింతైన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जैसा पहले न हुआ हो।

श्याम को परीक्षा में अभूतपूर्व सफलता मिली।
अपूर्व, अभूतपूर्व, अलेखी

അർത്ഥം : మంత్రాలు, ఇంద్రజాలలాతో కూడిన.

ഉദാഹരണം : గారడి వాడు చేసే అద్భుతమైన ఆటను చూసి మేము ఆశ్చర్యపోయాము.

പര്യായപദങ്ങൾ : ఇంద్రజాల సంబంధమైన, చమత్కారమైన, మంత్రశాస్త్ర సంబంధమైన, మాంత్రిక, వింతైన


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जिसमें कोई चमत्कार हो।

जादूगर का चमत्कारी खेल देखकर हम अचंभित हो गये।
करिश्माई, चमत्कारपूर्ण, चमत्कारी, चामत्कारिक, जादुई, तिलस्मी, तिलिस्मी, हैरत अंगेज़

Possessing or using or characteristic of or appropriate to supernatural powers.

Charming incantations.
Magic signs that protect against adverse influence.
A magical spell.
'tis now the very witching time of night.
Wizard wands.
Wizardly powers.
charming, magic, magical, sorcerous, witching, wizard, wizardly

അർത്ഥം : దానికి సమానంగా ఏవస్తువుతోను పోల్చడానికి వీలుకాని.

ഉദാഹരണം : వావ్! ఏమి అనుపమాన దృశ్యం! అతడు తనకుతానే సాటి

പര്യായപദങ്ങൾ : అతులితమైన, అతుల్యమైన, అనన్యమైన, అనుపమేయమైన, అప్రతిమానమైన, అఫూర్వమైన, అసాధారాణమైన, ఉపమానంలేని, ఉపమానరహితమైన, ఏకైక, తుల్యతలేని, పోటిలేని, పోలికలేని, సమానతలేని, సర్వసుందరమైన, సర్వోత్కృష్టమైన, సాటిలేని


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

Eminent beyond or above comparison.

Matchless beauty.
The team's nonpareil center fielder.
She's one girl in a million.
The one and only Muhammad Ali.
A peerless scholar.
Infamy unmatched in the Western world.
Wrote with unmatchable clarity.
Unrivaled mastery of her art.
matchless, nonpareil, one, one and only, peerless, unmatchable, unmatched, unrivaled, unrivalled