അർത്ഥം : ఒక వస్తువును రెండు దృఢమైన వస్తువుల మధ్య వేసి నొక్కుట
ഉദാഹരണം :
చెరకు రసాన్ని తీయుటకు మరలోపెట్టి నలుగగొడతారు.
പര്യായപദങ്ങൾ : అణగగొట్టు, చితగ్గొట్టు, చిదుము, నలగ్గొట్టు, నలుగగొట్టు, నలుచు, నలుపు, పిండు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दो भारी और कड़ी वस्तुओं के बीच में किसी तीसरी वस्तु को डालकर इस प्रकार दबाना कि उसका रस निकल आये।
गन्ने का रस निकालने के लिए उसे पेरते हैं।അർത്ഥം : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం
ഉദാഹരണം :
రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.
പര്യായപദങ്ങൾ : అణగద్రొక్కు, అణగు, అణుచు, నొక్కుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక వస్తువుపై ఒత్తిడి తీసుకొని రావడం
ഉദാഹരണം :
కంప్యూటర్ ఆన్ చేయడం కొరకు గోలూ దాని బటన్‍ను నొక్కాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी पर किसी ओर से इस प्रकार ज़ोर पहुँचाना कि उसे पीछे हटना पड़े।
कम्प्यूटर चालू करने के लिए गोलू ने उसका बटन दबाया।Exert pressure or force to or upon.
He pressed down on the boards.