അർത്ഥം : చాలా ఎక్కువ
ഉദാഹരണം :
అత్యధిక ప్రజలు తమ పిల్లలను ఇంగ్లీషు మాద్యమంలో చదివిస్తున్నారు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మిక్కిలి ఎక్కువ.
ഉദാഹരണം :
తల్లి తన బిడ్డపై అత్యధికమైన ప్రేమను కలిగి ఉంటుంది.
പര്യായപദങ്ങൾ : అత్యంతమైన, అసంఖ్యాకమైన, చాలా, చాలా ఎక్కువ, లెక్కలేనంత, లెక్కించలేనంత, విస్తారమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
बहुत अधिक।
सेठ मुरालीलाल के पास अत्यधिक धन है।അർത്ഥം : సాధారణ స్థితి కంటే ఎక్కువ అయ్యే స్థితి.
ഉദാഹരണം :
ఈ అత్యధిక ధరల వలన ఆదాయం లేకుండా ఇంటి ఖర్చులను భరించడం చాలా కష్టమవుతుంది.
പര്യായപദങ്ങൾ : అధికమైన, అపారమైన, ఎక్కువైన, విస్తారమైన, హెచ్చైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Further or added.
Called for additional troops.അർത്ഥം : దగ్గర-దగ్గరగా ఉన్న.
ഉദാഹരണം :
అతను దట్టమైన బస్తీలో వుంటున్నాడు.
പര്യായപദങ്ങൾ : ఒత్తుగా వున్న, దట్టమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చాలా పెద్దగా వున్నటువంటి
ഉദാഹരണം :
ఎన్నికల్లో అతను అత్యధికంగా ఓడిపోయాడు అతనికి అత్యధికమైన ప్రతిఫలం లభించింది.
പര്യായപദങ്ങൾ : అత్యధికంగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :