അർത്ഥം : ఎక్కువ తొందరగా
ഉദാഹരണം :
గుర్రాలు బహువేగంగా పరగెడుతున్నాయి.
പര്യായപദങ്ങൾ : అధికవేగంగా, జోరుగా, బహువేగంగా, వేగంగా
അർത്ഥം : చాలా వేగముతో
ഉദാഹരണം :
సచిన్ మిక్కిలి వేగంగా బ్యాటింగ్ చేసి భారతదేశమును విజయ పథము వైపు నడిపించాడు.
പര്യായപദങ്ങൾ : అధికవేగంగా, మిక్కిలి వేగంగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బలముతో కూడిన.
ഉദാഹരണം :
ఋతుపవనాల వలన వేగవంతమైన గాలులు వీస్తున్నాయి.
പര്യായപദങ്ങൾ : ఉగ్రరూపమైన, ప్రచండమైన, బలమైన, వేగవంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :