അർത്ഥം : చేతులతో నరాలు తెగేలా చేయడం
ഉദാഹരണം :
కోపంతో అతడు నా మెదడును అణిచేశాడు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Exert pressure or force to or upon.
He pressed down on the boards.അർത്ഥം : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం
ഉദാഹരണം :
హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.
പര്യായപദങ്ങൾ : అణచివేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : బరువుగల వస్తువు ఒకదానిమీద పడి ఒత్తిడి కలిగించడం
ഉദാഹരണം :
రాయి కింద పిల్లవాడి చేయి అణిగిపోయింది.
പര്യായപദങ്ങൾ : అణగద్రొక్కు, అణగు, అదుము, నొక్కుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : భయంతో ఇష్టం లేకపోయిన ఇతరులపని చేయుటం
ഉദാഹരണം :
స్వాతంత్ర్యం ముందు భారతీయులను ఆంగ్లేయులు అణగదొక్కారు.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी के दबाव में पड़कर उसकी इच्छानुसार कार्य करने के लिए विवश होना।
वह इस इलाक़े का नामी बदमाश है, इसलिए सभी लोग उससे दबते हैं।