അർത്ഥം : ముక్కుకు పెట్టుకొనే అభరణం
ഉദാഹരണം :
అమె ముక్కులో బంగారు యొక్క ముక్కుపోగు అందంగా ఉంది.
പര്യായപദങ്ങൾ : దోటిముక్కర, నత్తు, బులాకి, బులాకు, బేసరి, ముంగర, ముక్కర, ముక్కుపుడక, ముక్కుపోగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A ring worn on the nose as an ornament or on the nose of an animal to control it.
nose ring