അർത്ഥം : ఏదైనా పనిని ఆపడానికి చేసే పని.
ഉദാഹരണം :
మాధవ్ అన్ని పనులలో ఆటంకం కలిగిస్తాడు.
പര്യായപദങ്ങൾ : అడ్డగించు, అడ్డుకొను, అవరోధం కలిగించు, అవరోధించు, ఆటంకపరచు, ఆపువేయు, ఇబ్బందిఏర్పరచు, భంగం కలిగించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी काम को रोकने का कार्य करना।
माधव सब कामों में अड़ंगा लगाता है।Engage in delaying tactics or refuse to cooperate.
The President stonewalled when he realized the plot was being uncovered by a journalist.