പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള అడుక్కొను എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

అడుక్కొను   నామవాచకం

അർത്ഥം : ఏదైన ఒక వస్తువును కొనకుండా వేరొకరినుండి పొందుట.

ഉദാഹരണം : భిక్షగాడు ప్రతిరోజు భిక్షం కోసము ఊరూర తిరుగుతాడు.

പര്യായപദങ്ങൾ : భిక్ష, ముష్టి


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

वह वस्तु जो भिक्षा के रूप में मिलती है।

भिखारी का झोला भिक्षा से भरा हुआ था।
अर्थना, भिक्षा, भीख

Giving money or food or clothing to a needy person.

handout

అడుక్కొను   క్రియ

അർത്ഥം : దరిద్రులు ఏపని చేయలేని స్థితిలో పొట్ట కూటి కోసం చేసే పని

ഉദാഹരണം : అతడు శ్యామ్ మందిర ద్వారంలో బిక్షమెత్తుకుంటున్నాడు.

പര്യായപദങ്ങൾ : అర్ధించు, జొగ్గుకొను, తిరిపమడుగు, తిరిపెమెత్తు, పిరికమడుగు, బిక్షమెత్తు, బిక్షించు, ముష్టెత్తు, యాచించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी दरिद्र का दीनता दिखाते हुए उदरपूर्ति के लिए कुछ माँगना।

वह शाम को मंदिर के द्वार पर भीख माँगता है।
भिक्षा माँगना, भीख माँगना

Ask to obtain free.

Beg money and food.
beg

അർത്ഥം : దేవున్ని ప్రార్ధన పూర్వకంగా అడగడం

ഉദാഹരണം : తన దీన హీన స్థితినిబట్టి నౌకరు తన యజమాని ముందు బ్రతిమాలుకొన్నాడు

പര്യായപദങ്ങൾ : ప్రాధేయపడు, బంగపడు, బ్రతిమాలు, బ్రతిమిలాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

करुण स्वर से प्रार्थना करना।

अपनी दीन-हीन अवस्था के कारण नौकर मालिक के सामने गिड़गिड़ा रहा था।
गिड़गिड़ाना, घिघियाना, घीं-घीं करना, रिड़कना, रिरना, रिरियाना

అడుక్కొను   క్రియా విశేషణం

അർത്ഥം : అవసరం కోసం ఇతరుల దగ్గర చేయి చాచడం

ഉദാഹരണം : నేను ఈ వస్తువును అడుక్కొని తీసుకొచ్చాను.

പര്യായപദങ്ങൾ : ఆశించు, బిక్షం, ముష్టి, యాచించు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

माँग करके या याचना द्वारा।

मैं यह वस्तु माँगकर लाया हूँ।
माँगकर, याचिततः

On the occasion of a request.

Advice was free for the asking.
for the asking, on request