അർത്ഥം : సురూపం కలది
ഉദാഹരണം :
అందమైన స్త్రీ ప్రేమలో పడి కిషోర్ నాశనమయ్యారు.
പര്യായപദങ്ങൾ : అందమైన, రూపవతి, సౌందర్యవతి
അർത്ഥം : చూడటానికి చక్కని రూపం కలిగిన స్త్రీ.
ഉദാഹരണം :
అక్కడ ఇద్దరు అందమైన స్త్రీలు ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు
പര്യായപദങ്ങൾ : అందమైనస్త్రీ, ఒప్పులకుప్ప, మనోరమ, రూపవతి, రూపసి, సింగారి, సుందర స్త్రీ, సుందరి, సొగసుకత్తె, సొగసులాడి, సౌందర్యవతి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : రూపాన్ని అధికంగా అభిమానించేవాడు
ഉദാഹരണം :
రూపాభిమాని తన నవయవ్వనాన్ని చూసి గర్విస్తున్నది
പര്യായപദങ്ങൾ : రూప అభిమాని, రూపగర్విష్టి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
जो अपने रूप पर अभिमान करती हो।
रूप अभिमानिनी नवयौवना इठला कर चल रही थी।