അർത്ഥം : మనస్సు యొక్క ఒక శక్తి దీని వలన మంచి చెడ్డ స్పష్టంగా తెలుస్తుంది.
ഉദാഹരണം :
నాఅంతరాత్మ చెబుతుంది ఇది నిజమని.
പര്യായപദങ്ങൾ : అంతఃహృదయం, అంతరంగం, అంతర్యామి, పరమాత్మ, మనస్సాక్షి, హృదయం, హృదయాంతరంగం, హృదయాంతరాళం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :