അർത്ഥം : పేపరుకు చివర ఖాలీగా వదులు స్థలం.
ഉദാഹരണം :
కాగితంపైన వ్రాయునప్పుడు మార్జిను తప్పక వదిలిపెట్టవలెను.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒక వస్తువు పొడవు వెడల్పు అంతమయ్యే చోటు
ഉദാഹരണം :
ఈ పళ్ళెం యొక్క అంచు చాలా పలుచగా ఉంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చీర మొదలగువాటి కొంగు లేక కొన
ഉദാഹരണം :
అతను ధోతీ యొక్క అంచును చింపి తీసేశాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఒడ్డుకు సంబంధించినది
ഉദാഹരണം :
భారతదేశంలో సముద్రాలు నదులను సురక్షితంగా మరియు ఎక్కువ దృడంగా చేయాల్సిన అవసరం వుంది.
പര്യായപദങ്ങൾ : ఒడ్డు, ఒడ్డుకు సంబంధించిన, నది
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :