അർത്ഥം : ఒక ప్రత్యేకమైన వస్త్రము, ఇది వకీళ్ళు, వైద్యులు, పండితులు మొదలైనవారు ధరించే రకరకాల వస్త్రాలలో ఒకటి
ഉദാഹരണം :
న్యాయస్థానంలో నుండి బయటికి రాగానే వకీలు తమ అంగిని తీసి భుజంపై వేసుకున్నాడు.
പര്യായപദങ്ങൾ : గౌరవసూచకమైనదుస్తువు, ఘనమైనదుస్తువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :