അർത്ഥം : తల్లి బిడ్డను తన కాళ్లమీద పడుకోపెట్టుకునే ప్రదేశం.
ഉദാഹരണം :
తల్లి తన బిడ్డను ఒడిలో పడుకోబెట్టుకొని లాలిస్తున్నది.
പര്യായപദങ്ങൾ : అంకతలం, అంకపాళి, అంకపీఠం, ఉత్సంగం, ఒడి, క్రోడం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The upper side of the thighs of a seated person.
He picked up the little girl and plopped her down in his lap.അർത്ഥം : నాటకంలో ఒక భాగం
ഉദാഹരണം :
నాటకంలో రెండవ అంకంలో నాయిక తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసింది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A subdivision of a play or opera or ballet.
act