അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : ఒక పరిమిత స్థానము.
ഉദാഹരണം : ఏ పనైనా కూడా హద్దు మీరి చేయకూడదు.
പര്യായപദങ്ങൾ : గట్టు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
जहाँ तक कोई बात या काम हो सकता हो या होना उचित हो।
The point or degree to which something extends.
അർത്ഥം : ఒక నియమిత కాలము నుండి ఇంకొక నిర్ణీత కాలము యొక్క మద్య ఉండే సమయము.
ഉദാഹരണം : మనము ఈ గడువు వరకు పని పూర్తిచేయాలి.
പര്യായപദങ്ങൾ : అవధి, గడువు
किसी एक नियत समय से दूसरे नियत समय तक के बीच का काल।
An amount of time.
അർത്ഥം : ఏదేని ప్రదేశము యొక్క లేక వస్తువు యొక్క నలువైపుల విస్తారం యొక్క అంతిమ రేఖ లేక స్థానము
ഉദാഹരണം : భారతీయ సరిహద్దులో జవానులు పహరా కాస్తున్నారు
പര്യായപദങ്ങൾ : పరిధి, సరిహద్దు
किसी प्रदेश या स्थान के चारों ओर के विस्तार का अंतिम स्थान या रेखा।
The line or plane indicating the limit or extent of something.
അർത്ഥം : ఒక అంచు నుండి ఇంకొక అంచు వరకు
ഉദാഹരണം : ఆ పెద్ద నదిలో ఇరువైపులా ఈత కొడుతున్నారు.
പര്യായപദങ്ങൾ : అంచు, ఇరువైపులా, ఒడ్డు, కొన
एक छोर से दूसरे छोर तक।
To the opposite side.
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക