അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : కృత్రిమంగా తయారుచేయనిది.
ഉദാഹരണം : ఇతరుల కష్టాలను చూడగానే కళ్ళల్లో నీరుతిరగడం స్వాభావికమైన ప్రతిక్రియ.
പര്യായപദങ്ങൾ : నైసర్గికమైన, ప్రాకృతికమైన, సహజమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी
स्वभाव से या आप-से-आप होनेवाला या जो बनावटी न हो।
അർത്ഥം : మనిషి యొక్క వ్యక్తిత్వం
ഉദാഹരണം : కోపము రావడం అతనికి స్వాభావికమైన గుణం.
പര്യായപദങ്ങൾ : సహజమైన, స్వయంగాగల
स्वभाव या प्रकृति से संबंध रखने या होने वाला।
അർത്ഥം : ప్రకృతికి సంబంధించిన
ഉദാഹരണം : భూకంపం ఒక ప్రాకృతికమైన సంఘటన.
പര്യായപദങ്ങൾ : ప్రాకృతికమైన
जो प्रकृति संबंधी हो या प्रकृति का।
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക