അംഗമാകുക
പേജ് വിലാസം ക്ലിപ്ബോർഡിലേക്ക് പകർത്തുക.
അർത്ഥം : సంశోదన ప్రదేశం
ഉദാഹരണം : ఇందులో ఇంకా బట్టలు పెట్టడానికి స్థలం లేదు.
പര്യായപദങ്ങൾ : చోటు, జాగా
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :हिन्दी English
अटने या समाने या सुधार आदि की जगह।
Opportunity for.
അർത്ഥം : నలువైపుల గోడలతో నిర్మించిన ప్రదేశం
ഉദാഹരണം : పిల్లలు ఆవరణంలో ఆడుకుంటున్నారు.
പര്യായപദങ്ങൾ : ఆరుబైట, ఆవరణం, ప్రాంగణం, బైలుభూమి, మైదానం
दीवार आदि से घिरा हुआ स्थान।
An enclosure of residences and other building (especially in the Orient).
അർത്ഥം : ఏ దేశంలో అయితే భిన్నసంసృతుల వివిధ భాషలు వ్యవహరాలు కలిగివుంటారో
ഉദാഹരണം : స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు 29 రాష్ట్రాలున్నాయి.
പര്യായപദങ്ങൾ : ప్రదేశం, ప్రాంతం, రాష్ట్రం
किसी देश का वह विभाग जिसके निवासियों की शासन-पद्धति, भाषा, रहन-सहन, व्यवहार आदि औरों से भिन्न और स्वतंत्र हो।
The territory occupied by one of the constituent administrative districts of a nation.
അർത്ഥം : భూమిలో ఒక పరిమితమైన చోటు
ഉദാഹരണം : కాశీ హిందువులకు ధార్మిక స్థలం.
പര്യായപദങ്ങൾ : చోటు, జాగా, ప్రదేశం, భూమి, స్థలి, స్థానం
निश्चित और परिमित स्थितिवाला वह भू-भाग जिसमें कोई बस्ती, प्राकृतिक रचना या कोई विशेष बात हो।
The piece of land on which something is located (or is to be located).
ഇൻസ്റ്റാൾ ചെയ്യുക