അർത്ഥം : పాఠ్య పుస్తకాలు, పెన్నులు మొదలగునవి ఉంచుకొని పాఠశాలకు తీసుకువెళ్ళే సంచి.
ഉദാഹരണം :
అధిక పుస్తకాలతో పుస్తకాల సంచి నిండి ఉన్నది.
പര്യായപദങ്ങൾ : పుస్తకాల సంచి, బడిచిత్తి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A bag for carrying school books and supplies.
Found just the right dictionary to fit into his schoolbag.