അർത്ഥം : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ഉദാഹരണം :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
പര്യായപദങ്ങൾ : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శృంగారభరితమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సౌందర్యవంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కళ్ళకు ఇంపుగా, ఆకర్షణీయంగా కనిపించే భావన
ഉദാഹരണം :
వివాహ సమయంలో అందమైన యువకున్నిచూడాలని అందరు కోరుకుంటారు.
പര്യായപദങ്ങൾ : అందమైన, సమ్మోహనమైన, సుందరమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : మనోహరంగా ఉండుట.
ഉദാഹരണം :
ఆ తోటలో అందమైన గులాబీ పూలు పూశాయి.
പര്യായപദങ്ങൾ : అందమైన, తేజమైన, సొంపైన, సౌందర్యవంతమైన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :