അർത്ഥം : మనస్సులో ఉన్న భావాన్ని శరీర భాగాల ద్వారా తెలియచేయుట.
ഉദാഹരണം :
చెవిటివాళ్ళకు సైగల ద్వారా మాటని అర్థమయ్యేటట్లు చేయాల్సి ఉంటుంది
പര്യായപദങ്ങൾ : ఆఖ్య, సంజ్ఞ, సడిసన్న
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A deliberate and vigorous gesture or motion.
gesticulationഅർത്ഥം : వేలుతో చేసే సైగ
ഉദാഹരണം :
హరిశ్చంద్ర వేలిసంకేతంతో నన్ను పిలుస్తున్నాడు.
പര്യായപദങ്ങൾ : వేలిసంకేతం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
उँगली द्वारा किया जाने वाला संकेत।
हरिश्चन्द्र इशारे से मुझे बुला रहा है।