പേജിന്റെ വിലാസം പകർത്തുക ട്വിറ്ററിൽ പങ്കിടുക വാട്ട്സ്ആപ്പിൽ പങ്കിടുക ഫേസ്ബുക്കിൽ പങ്കിടുക
ഗൂഗിൾ പ്ലേയിൽ കയറുക
പര്യായപദങ്ങളും വിപരീതപദങ്ങളും ഉള്ള తెలుగు എന്ന നിഘണ്ടുവിൽ നിന്നുള്ള సేవకుడు എന്ന വാക്കിന്റെ അർത്ഥവും ഉദാഹരണവും.

సేవకుడు   నామవాచకం

അർത്ഥം : డబ్బులు తీసుకొని సేవలు చేయు వ్యక్తి.

ഉദാഹരണം : ప్రాచీనకాలంలో బానిసలను అనేక విధాలుగా హింసించే వారు.

പര്യായപദങ്ങൾ : గుమస్తా, దాసి, బానిస


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

अपनी सेवा कराने के लिये मूल्य देकर खरीदा हुआ व्यक्ति।

पुराने समय में गुलामों की खरीद-बिक्री होती थी।
आश्रित, ग़ुलाम, गुलाम, दास, दासेर

A person who is owned by someone.

slave

അർത്ഥം : మంచి మార్గంలో లేక అడుగుజాడలలో నడుచువాడు.

ഉദാഹരണം : అనుచరుడైన వ్యక్తి తన నాయకుడి మాటనే నిజమని తలచి దానిని అనుసరిస్తాడు

പര്യായപദങ്ങൾ : అనుచరుడు, సౌమ్యుడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

किसी का सिद्धान्त मानने और उनके अनुसार चलनेवाला व्यक्ति।

अनुयायी व्यक्ति अपने नेता की बात को ही सत्य मानकर उसका अनुसरण करता है।
अनुयायी, अनुयायी व्यक्ति, अनुवर्ती, अयातपूर्व, पार्ष्णिग्रह, मुरीद

A person who accepts the leadership of another.

follower

അർത്ഥം : వేతనం తీసుకొని సేవ చేసేవాడు

ഉദാഹരണം : మా నౌకరు వారం కొరకు ఇంటికెళ్ళాడు

പര്യായപദങ്ങൾ : అనుచరుడు, అనుచారకుడు, అనుసరుడు, దాసుడు, నౌకరు, పనిమనిషి, బంట్రోతు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

A person working in the service of another (especially in the household).

retainer, servant

సేవకుడు   విశేషణం

അർത്ഥം : ఇతరులను గుడ్డిగా అనుసరిస్తూ వెంబడించేవారు

ഉദാഹരണം : ఇతరులను అనుచరించు సేవకుడు తన సొంత మనసుతో ఏపనీ చేయడు

പര്യായപദങ്ങൾ : అనుచరుడు, అనుసరించువాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

जो किसी का अंधानुयायी बन कर उसके पीछे चलता हो।

पिछलग्गू व्यक्ति अपने दिमाग से कोई काम नहीं करते।
दुमछल्ला, पिछलगा, पिछलग्गू, पिट्ठू, लगुआ

അർത്ഥം : సానుభూతితో అనారోగ్యంతో ఉన్నవారికి తోడుగా ఉండి వారి అవసరాలు తీర్చేవాడు

ഉദാഹരണം : ఈ సంస్థకు రోగులకు సేవచేసే వ్యక్తుల అవసరం ఉన్నది

പര്യായപദങ്ങൾ : రోగికి సేవ చేసేవాడు


മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :

सहानुभूति रखनेवाला।

इस संस्था को तीमारदार व्यक्तियों की ज़रूरत है।
तीमारदार