അർത്ഥം : కారణము ద్వారా ఏదైన ఒక ఉద్ధేశానికి రావటం
ഉദാഹരണം :
చాలా ప్రయత్నం తర్వాత రాము మంచి బాలుడని నిర్ణయం తీసుకున్నాం.
പര്യായപദങ്ങൾ : అంతం, తీర్పు, నిర్ణయం, నిశ్చయం, పరిణామం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A position or opinion or judgment reached after consideration.
A decision unfavorable to the opposition.