അർത്ഥം : భూత, భవిష్యత్, వర్తమాన కాలంలో ఉండేది
ഉദാഹരണം :
ప్రతి జీవికి ఏదో ఒక రోజు సమయం వస్తుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
The continuum of experience in which events pass from the future through the present to the past.
He waited for along time.അർത്ഥം : గడియారం తెలిపేది
ഉദാഹരണം :
రాజు అంతిమ కాలంలో చాలా కష్టాలు అనుభవించాడు.
പര്യായപദങ്ങൾ : కాలం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : కాలం గడుచుట.
ഉദാഹരണം :
ఈ పాస్‍పోర్ట్ సమయం 2003 మార్చ్ వరకు ఉన్నది.
പര്യായപദങ്ങൾ : గడువు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
वैध होने की अवस्था या भाव।
इस पासपोर्ट की वैधता मार्च दो हज़ार तीन तक ही है।അർത്ഥം : ఏదైనా విషయాలు గుర్తించుకొనే సమయం.
ഉദാഹരണം :
కాలేజి రోజుల్లో మేము చాలా ఆనందంగా వుండే వాళ్లం.
പര്യായപദങ്ങൾ : రోజు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
An indefinite period (usually marked by specific attributes or activities).
The time of year for planting.അർത്ഥം : ఆగమన్నా ఆగనిది
ഉദാഹരണം :
నేను వెళ్ళి అన్నం తినే సమయం లేదు.
പര്യായപദങ്ങൾ : కాలం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A period of time considered as a resource under your control and sufficient to accomplish something.
Take time to smell the roses.