അർത്ഥം : ఉత్సాహంగా ఉండటం
ഉദാഹരണം :
నేను ప్రత్యేక తరగతిలో ఆనందపడుతున్నాను
പര്യായപദങ്ങൾ : ఆనందపడు, మజాచేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
आनन्द प्राप्त करना।
मैं प्रत्येक क्षण का आनंद लेता हूँ।അർത്ഥം : సంతోషంగా వున్నప్పుడు కళ్ళలో ముఖంలో కనిపించే భావన
ഉദാഹരണം :
పిల్లల మాటలను విని అందరూ నవ్వారు.
പര്യായപദങ്ങൾ : ఆనందించు, ఆహ్లాదించు, ఉప్పొంగు, ఉల్లసిల్లు, నవ్వు, ప్రమోదించు, ప్రహర్షించు, మురియు, సంతసించు, సంతోషించు, హర్షించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :