അർത്ഥം : వివిధ వాయిద్యాలను వాయిస్తూ చక్కని సంగీతాన్ని అందించేవాడు.
ഉദാഹരണം :
పండిత భీమసేన జోషి ఒక ప్రఖ్యాత సంగీతపరుడు.
പര്യായപദങ്ങൾ : సంగీతకారుడు, సంగీతపరుడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Artist who composes or conducts music as a profession.
musician