അർത്ഥം : ఎదైన పని చేయట కోసం తీసుకోబడే ధృఢ నిర్ణయం లేదా నిశ్చయం.
ഉദാഹരണം :
విధ్యార్ది దొంగతనం చేయకూడాదు అని సంకల్పించాడు
പര്യായപദങ്ങൾ : నిర్ణయం
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कोई कार्य करने के लिए लिया गया दृढ़ निर्णय या निश्चय।
छात्र ने चोरी न करने का संकल्प लिया।അർത്ഥം : ఏ పనైనా చేయ్యాలన్నా లేదా చేయ్యకుండా ఉండటానికి తీసుకొనే గట్టి నిర్ణయము.
ഉദാഹരണം :
ఆగ్లేయుల పరిపాలన నుండి భారతీయుల విముక్తి కోసం దృడ సంకల్పం చేసుకొన్నారు.
പര്യായപദങ്ങൾ : దృడ సంకల్పం, నిర్ణయం, నిశ్చయం, బీష్మప్రతిఙ్ఞ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
कुछ करने या न करने के संबंध में दृढ़ एवं अटल निश्चय।
स्वतंत्रता सेनानिओं ने भारत को अंग्रेज़ी शासन से मुक्त कराने की अपनी दृढ़ प्रतिज्ञा पूर्ण की।അർത്ഥം : ఒక పని చెయ్యాలనే ఆలోచన లేదా భావన
ഉദാഹരണം :
సంకల్పం చేసుకున్న తర్వాత రెట్టించిన ఉత్సాహంతో తన పనిలో నిమగ్నమయ్యాడు
പര്യായപദങ്ങൾ : దృడనిశ్చయం, నిర్ణయం, నిశ్చయత, మనోనిశ్చయం, వ్రత ధారణ
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :