അർത്ഥം : అందంతో కూడిన.
ഉദാഹരണം :
హిమాలయ పర్వతం భారతదేశానికి కిరీటం రూపంలో శోభిల్లుతున్నది.
പര്യായപദങ്ങൾ : పొంకించు, మెరాయించు, రమణించు, శోభించు, సొబగుమించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शोभा से युक्त होना।
हिमालय भारत माँ के सिर पर मुकुट के रूप में शोभान्वित है।അർത്ഥം : సంతోషం కల్గించేది.
ഉദാഹരണം :
ఆ దృశ్యం నాకు మనోహరంగా అనిపిస్తున్నది.
പര്യായപദങ്ങൾ : అందంగా కనిపించు, పొంకించు, మంచిగా కనిపించు రమణించు, మెరాయించు, రమణకెక్కు, శోభించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : చమక్‍చమక్‍మనడం
ഉദാഹരണം :
ఆ అద్దం ఎందుకో మెరుస్తొంది.
പര്യായപദങ്ങൾ : ఉద్దీపించు, ఉద్యోతించు, కాంతిల్లు, చంగలించు, జిలిబిలివోవు, తలుకారు, తలుకుచూపు, తలుక్కుమను, తేజరిల్లు, నిబ్బటిల్లు, ప్రకాశించు, మెరియు, విద్యోతించు, వెలుగు, శోభించు, సంశోభిల్లు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
ऐसी क्रिया करना जिससे कोई चीज झलके या कुछ चमकती हुई चीज थोड़ी देर के लिए सामने आए।
वह धूप में दर्पण झलका रहा है।അർത്ഥം : అందరి మన్ననలు అందుకోవడం
ഉദാഹരണം :
ఈ మైదానంలో క్రికెట్ శోభ ప్రకాశిస్తుంది
പര്യായപദങ്ങൾ : తేజరిల్లు, ప్రకాశించు, మెరియు, మెరుచు, వెలుగు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
दोषों या बुराइयों की इतने जोरों से चर्चा करना कि लोग उसे उसका वास्तविक स्वरूप समझकर उसके प्रति उपेक्षा या घृणा का व्यवहार करने लगें।
इस घटना ने क्रिकेट की छवि को तार-तार किया है।അർത്ഥം : గాలిలో కదలాడుట.
ഉദാഹരണം :
విద్యాలయ ప్రాంగణములో మూడురంగుల ఝండా రెపరెపలాడుతోంది.
പര്യായപദങ്ങൾ : అలలుగాలేచు, కంపించు, రెపరెపలాడు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :