അർത്ഥം : అక్షరాలకు రూపం కల్పించిన.
ഉദാഹരണം :
ఉపధ్యాయుడు పాఠానికి సంబందించిన ముఖ్యమైన విషయాలను నల్లబల్ల మీద వ్రాయించినాడు.
പര്യായപദങ്ങൾ : లిఖించిన, వ్రాయించబడిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : లిఖించిన.
ഉദാഹരണം :
దుకాణదారుడు లాభనష్టాలకు సంబంధించి వ్రాయబడిన పుస్తకాలను అప్పుడప్పుడు చూస్తూవుంటాడు.
പര്യായപദങ്ങൾ : వ్రాయబడిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :