അർത്ഥം : మానసికంగా లేదా శారీరకంగా హింసించుట.
ഉദാഹരണം :
పెళ్ళైన తరువాత సీతను అత్తగారింటివారు బాధపెట్టినారు.
പര്യായപദങ്ങൾ : అవస్థపెట్టు, కష్టపెట్టు, దుఃఖపెట్టు, పీడించు, బాధపెట్టు, విసిగించు, సతాయించు, హింసించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी को मानसिक या शारीरिक तौर पर पीड़ित करना।
शादी के बाद गीता के ससुरालवालों ने उसे बहुत सताया।