അർത്ഥം : మనస్సులోని మాటలను బయటకు చెప్పుట.
ഉദാഹരണം :
అతను తన అభిప్రాయాలను వెల్లడి చేశాడు.
പര്യായപദങ്ങൾ : చాటింపు, ప్రకటించు, బయలుపరుచు, బైటపెట్టు, వ్యక్తపరుచు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी बात आदि को व्यक्त करना।
उसने अपने विचारों को अभिव्यक्त किया।അർത്ഥം : గుప్తమైన లేదా నిగూఢమైనవి వెల్లడికావడం
ഉദാഹരണം :
తన రహస్యం బట్టబయలయింది
പര്യായപദങ്ങൾ : తెలియజేయు, బట్టబయలుచేయు, రహస్యం తెలియజేయు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
गुप्त या गूढ़ बात का प्रकट होना।
उसका रहस्य खुल गया।