അർത്ഥം : ఏడ్చి తమ భాదను ప్రకటించుట.
ഉദാഹരണം :
రాముడు అరణ్యవాసం వెళ్తున్నపుడు అయోధ్య ప్రజలు విలపించినారు.
പര്യായപദങ്ങൾ : భాధపడుట, మొరపెట్టుట, రోధించుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
A cry of sorrow and grief.
Their pitiful laments could be heard throughout the ward.അർത്ഥം : ఏడుస్తూ బాధను వ్యక్తం చేయుట.
ഉദാഹരണം :
మేఘనాథుని మృత్యు సమాచారం విని మండోదరి విలపిస్తోంది
പര്യായപദങ്ങൾ : ఏడ్చుట, బాధపడు, శోకించుట
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
शोक आदि के समय रोकर दुख प्रकट करना।
अपने पति की मृत्यु का समाचार सुनकर वह विलाप कर रही है।