അർത്ഥം : మార్పు కారణంగా ఒక స్థితి నుండి మరొక స్థితికి చేరిన.
ഉദാഹരണം :
అమ్మ విరిగిన పాలతో మిఠాయి తయారు చేసింది.
പര്യായപദങ്ങൾ : పగిలిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైన వస్తువు ఉన్న ఆకారాన్ని కోల్పోయి తునిగిన లేదా త్రుంచిన.
ഉദാഹരണം :
విరిగిన శివధనుస్సును చూసి పరుశురాముడు పిచ్చివాడైనాడు.
പര്യായപദങ്ങൾ : తుంపలైన, ముక్కలైన, విరగ్గొట్టిన, విరిచిన
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
Physically and forcibly separated into pieces or cracked or split.
A broken mirror.അർത്ഥം : విరిగిపోయినటువంటి
ഉദാഹരണം :
ఈ ఔషధంతో విరిగిన మానవుని యొక్క ఎముక త్వరగా కూడుకుంటుంది.
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :